Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దక్షిణ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఇటు తీరాన్ని తాకగానే... అటు దక్షిణ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

More Telugu News